50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. కానీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు నష్టపోతూనే ఉన్నాయి ఈ కారణంగా అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎల్‌ఐసి కూడా ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.…