హరిహర వీరమల్లు గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్…
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న అతడు.. ఇప్పటికే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మూవీలు చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ…