వెలుగులోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా…