Jobs

Jobs

53 డీఏఓ ఉద్యోగాలకు …… తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్

తెలంగాణలో మరో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వెలువడింది. 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగంలోని ఈ గ్రేడ్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. ముఖ్యాంశాలు… అప్లికేషన్ విండో ఆగస్టు 17న తెరుచుకోనుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 6. ఉద్యోగార్థులు 18 నుంచి 44 ఏళ్ల లోపు వారై…

Jobs

కువైట్ కి 10 రోజుల్లోనే వర్క్ వీసా

విదేశాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చే ప్రవాస భారతీయులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం 10 రోజుల్లోనే వర్క్ పర్మిట్ జారీ అయ్యేలా నూతన విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో వర్క్ పర్మిట్ కోసం కనీసం 3 నెలలు వేచి చూడాల్సి ఉండేది. ప్రస్తుతం మెడికల్ పరీక్షల కోసం 4 రోజుల సమయం పడుతోంది. వీటిలో స్వదేశంలో 2 రోజులు, కువైట్ కు వచ్చిన…

Jobs

ఎక్లాట్‌ మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు

ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ (ఎక్లాట్‌) తెలంగాణలో తన గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్‌ ఇప్పటికే కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల…

Jobs

సీఆర్‌పీఎఫ్‌ లో ఉద్యోగవకాశాలు

   న్యూఢిల్లీలోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన స్పోర్ట్స్‌ బ్రాంచ్‌ ట్రెయినింగ్‌ డైరెక్టరేట్‌.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్‌–05, న్యూట్రిషనిస్ట్‌–01. ఫిజియోథెరపిస్ట్‌: అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు  రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. న్యూట్రిషనిస్ట్‌: అర్హత: న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ కోర్సు/న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు:…

Jobs

ఎన్‌ఎండీసీలో ఉద్యోగావకాశాలు

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)కు  చెందిన జార్ఖండ్‌లోని టాకిసుడ్‌ నార్త్‌ కోల్‌మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 89  పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌)–02, లెయిజనింగ్‌ ఆఫీసర్‌–02, మైనింగ్‌ ఇంజనీర్‌–12, సర్వేయర్‌–02, ఎలక్ట్రికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ ఓవర్‌మెన్‌–25, మెకానికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ సిర్దార్‌–38.  అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌…

Jobs

డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు

 హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌).. జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.    మొత్తం ఖాళీల సంఖ్య: 10  విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికిల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌.  జేఆర్‌ఎఫ్‌ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఈ /ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ అర్హత సాధించాలి.  జేఆర్‌ఎఫ్‌ (ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ అర్హత సాధించాలి.…

Jobs

టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు.. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://www.indiapost.gov.in/ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తొలుత ప్రకటిచింన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 7…

Jobs

నీతి ఆయోగ్‌లో 10 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు….చివరి తేది: జనవరి 26, 2021.

భారత ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 10 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/సీఏ/సీఎంఏ ఉత్తీర్ణుల వ్వాలి, అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.   దరఖాస్తులకు చివరి తేది: జనవరి 26, 2021.   పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.niti.gov.in.

Jobs

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

ముంబైలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 13 పోస్టుల వివరాలు:డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (పాక్స్ హాండ్లింగ్)- 02, డ్యూటీ మేనేజర్ (టెర్మినల్)-04, ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్/ అడ్మినిస్ట్రేషన్)-03, ఆఫీసర్ (లీగల్-ఐఆర్)-01, జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రిసోర్సెస్ (అడ్మినిస్ట్రేషన్)- 03. పని ప్రదేశాలు: ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్,…

Jobs

ఎన్‌టీపీసీలో ఉద్యోగ అవకాశాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాంచీ(జార్ఖండ్)లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Jobsవివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 70 పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08). అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు: 12.12.2020 నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో స్టేజ్-1, స్టేజ్-2 టెస్టుల ద్వారా…