CINEMA

రణబీర్ తో బాలయ్య ‘అన్ స్టాపబుల్’..

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో కి ఈసారి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విచ్చేస్తున్నాడు. ఈ మేరకు ‘ఆహా’ నుంచి అధికారికంగా అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో రణబీర్, రష్మిక, సందీప్ వంగా ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఇది శాంపిల్ మాత్రమే. అసలు సిసలు షో ఇంకా ముందుంది మేరా దోస్త్! అంటూ ఆహా ట్వీట్ చేసింది.