CINEMA

‘ఈగల్’ నుంచి క్రేజీ అప్‌డేట్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్’. అయితే, చిత్రబృందం తాజాగా రవితేజ అభియానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. డిసెంబర్ 20న సాయంత్రం 4.05 గంటలకు ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.