సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు
సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు పడింది. భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఇవాళ ఉదయం సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1ను విజయవంతంగా శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. దీంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ లో సంబరాలు మిన్నంటాయి. రాకెట్ ప్రయోగం తర్వాత దాదాపు గంటసేపు ఉత్కంఠగా ఎదురుచూసిన శాస్త్రవేత్తలు … రాకెట్ నుంచి ఆదిత్య ఎల్ 1 విడిపోగానే సంబరాలు చేసుకున్నారు. తాజాగా చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న సైంటిస్టులు..…