శరీరంలోని మలినాలను తొలగించడంలో బచ్చలి కూర బెస్ట్ !
ఆకుకూరలు ఆరోగ్యానికి అమృతం వంటివి అని చెబుతుంటారు. ఆకుకూరలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఆకుకురాలన్నీ కూడా పోషకాల ఘని వంటివి. అయితే వాటిలో ఒకటి సొరైల్ ఆకు. దీన్ని కొన్ని చోట్ల బచ్చలి ఆకు అని కూడా అంటారు. వీటిని కూరగాయలు పండించి నట్లే పండిస్తారు. గ్రామాల్లో, పల్లెటూర్లో అయితే ఇంటి పెరట్లో గానీ, దగ్గరగా ఉండే ఖాళీ ప్రదేశాల్లో దీన్ని పండిస్తారు. ఈ మొక్కల ఆకులు, కాండాన్ని తింటారు. ఔషధానికి…