నీటి తాగే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమవుతుంది?
మన శారీరక ఆరోగ్యంలో నీరు ప్రధమ పాత్ర పోషిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటాలి అంటే విటమిన్లు, ప్రోటీన్లు ఏవిధంగా అయితే కావాలో నీరు కూడా అంతే ముఖ్యంగా కావాలి. అయితే కొంతమంది మన శరీరంలో నీటి శాతం ఎక్కువే కదా నేను లావుగా నీరు పట్టి ఉన్నాను కాదే అనే ఉద్దేశంతో నీటిని తాగాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వయసుకు తగ్గట్టు,…

