భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ గా క్లాసిక్ మసాలా దోశ
సందర్భం ఏదైనా బయటి నుండి ఫుడ్ తెప్పించుకుంటున్నాం అంటే అందులో బిర్యానీ ఉండాల్సిందే. భారతీయులకు ఎంతో ఇష్టమైన బిర్యానీని ఈ ఏడాది తమ యాప్ ద్వారా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నట్లు ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ వెల్లడించింది. 2022 సంవత్సరానికి సంబంధించి తమ యాప్ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించిన కీలక వివరాలు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఐటమ్ గా బిర్యానీ టాప్ లో ఉన్నట్లు ఆ…

