AP

పల్స్ పోలియో పోస్టర్ ఆవిష్కరణ: ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కందికుంట పిలుపు

దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా రేపు ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కదిరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమం నందు కదిరి నియోజకవర్గం లోని మెడికల్ ఆఫీసర్లు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరంల వరకు గల చిన్నారులు ప్రతి ఒక్కరూ నిండు జీవితానికి రక్షణ కొరకు పోలియో చుక్కలు తప్పక వేయించుకోవాలని మరియు వైద్య సిబ్బందికి ఏ ఒక్క చిన్నారి తప్పిపోకుండా పోలియో చుక్కలు వేయాలని కోరారు ఆదివారం రోజు బూతు నందు సోమవారం మరియు మంగళవారం ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి ఏ చిన్నారి తప్పిపోకుండా పోలియో చుక్కలు వేయాలని తెలియజేసినార