కదిరి పట్టణం నందు డిసెంబర్ 27,28, తేదీన జరగబోతున్న అనంతపురము,హిందూపురం, గోరంట్ల, పెనుకొండ,ధర్మవరం, పుట్టపర్తి,కళ్యాణదుర్గం, రాయదుర్గం,కదిరి ఇజితిమ ప్రాంగణాన్ని దర్శించి, విద్యుత్ అంతరాయం లేకుండా వాహన దారులకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు పై,ఇజితిమ ప్రాంగణంలో వీధి దీపాలు,హైమస్ లైట్స్ ఏర్పాటు చేసి ఇజితిమ కు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు,అధికారులు, ముస్లిం మత పెద్దలు ఇజితిమ నిర్వాహకులు పాల్గొన్నారు

