AP

ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం

ఆకలితో అలమటిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు

కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు,పురుగుల పడిన అన్నం, తినలేక ఇబ్బంది పడుతున్న పిల్లలు

ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో స్కూల్ ఆవరణంలో పిల్లలందరూ కలిసి పురుగులు పడిన అన్నం ప్లేట్లతో నిరసన

కాలు మీద కాలేసుకుని కూర్చున్న నా జీతం నాకు వస్తుంది, పిల్లలతో హేళనగా మాట్లాడిన ప్రిన్సిపల్

మాకు ఈ ప్రిన్సిపాల్ వద్దు అని నిరసనకు దిగిన విద్యార్థులు

మీకు దిక్కు వచ్చిన చోట చెప్పుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు పిల్లలతో ప్రిన్సిపాల్ నిర్లక్షణ సమాధానం

పై అధికారులకు ఎన్నిసార్లు మా సమస్యలు చెప్పిన పట్టించుకునే వారే లేరు -పిల్లలు ఆవేదన