కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మాక్బుల్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన IT wing సభ్యులు
ఈరోజు బెంగుళూరు ఐటీ వింగ్ విజయ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారిని కలిసి పార్టీ బలోపేతానికి చేయవలసిన తగు సూచనలు సలహాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమం లో ముకుంద రెడ్డి, మురళి రామ్, వెంకటరెడ్డి, కేశవ, వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

