శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో
గంజాయి బ్యాచ్ తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చిన కదిరి పోలీసులు
కదిరి పట్టణంలో నడిరోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు
గంజాయి కేసులో పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ
బెయిల్ పై వచ్చి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్న గంజాయి బ్యాచ్
గంజాయి వృత్తిని మానుకోవాలని పోలీసులు పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ గంజాయి వేపాలని కొనసాగిస్తున్న వారిపై పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు
కదిరి పట్టణంలోని జడలయ్య కాలనీ చిన్న గంజాయి స్మగ్లర్లు వివరాలు
భవిష్యత్తులో ఎవరైనా గంజాయి వ్యాపారం చేయాలంటే భయపడే విధంగా కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు
నిందితులి వివరాలు
1 సూరి
2 అంజి నాయక్
3 పవన్ కుమార్
4 ఆదినారాయణ

