- శ్రీ సత్యసాయి జిల్లా కదిరి
ముత్యాల చెరువు గ్రామపంచాయతీలో ఖనిజాల కోసం మైనింగ్ అధికారుల సర్వే… - గ్రామ పరిధిలో భూగర్భ ఖనిజాలపై పరిశీలన చేపట్టిన మైనింగ్ అధికారులు…
- సర్వే ప్రక్రియపై గ్రామస్తుల్లో ఉత్కంఠ…
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మైనింగ్ శాఖ అధికారులు ఖనిజాల కోసం సర్వే నిర్వహిస్తున్నారు.
కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామపంచాయతీ పరిధిలో భూగర్భ ఖనిజాల ఉనికిపై మైనింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు.
ఈ సర్వేలో భాగంగా భూమి స్వభావం, ఖనిజాల లభ్యతపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
మైనింగ్ శాఖ చేపట్టిన ఈ సర్వే ప్రక్రియపై స్థానికంగా చర్చ కొనసాగుతోంది.
అధికారుల సర్వే నేపథ్యంలో గ్రామస్తుల్లో ఆసక్తి నెలకొంది.

