AP

కదిరి రూరల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు

ఈరోజు కదిరి మండలం రూరల్ కన్వీనర్ మణికంఠ గారి అధ్యక్షతన రూరల్ మండల నాయకులు కార్యకర్తలుతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు పార్టీ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలోనూ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేస్తూ , మండల స్థాయికమిటీ లు, పంచాయతీ కమిటీలు, గ్రామ కమిటీలు, ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధంగా నాయకులు కార్యకర్తలు, కలిసి పని చేయాలని రాబోవు ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం లో పార్టీని గెలిపించాలని నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ( స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ) గారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి గారు, మండలం పరిశీలకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు గారు, ఎంపీపీ అమర్ నాథ్ రెడ్డి గారు,,మార్కెట్ యార్డ్ మాజి చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా రైతు సంఘం సభ్యులు జైనుల్లా గారు,జడ్పిటిసిలు,వైస్ ఎంపీపి లు, ఎంపీటీసీ కుమార్,సర్పంచులు నారప్ప రెడ్డి, విశ్వనాథ్, రాఘవ, నారాయణ నాయక్, రాము, వైస్ ఎంపీపీ ఆనంద్ నాయక్ గారు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, రూరల్ మండల వైఎస్ఆర్సిపి, నాయకులు, అభిమానులు,జగనన్న వీరాభిమానులు తదితరులు పాల్గొన్నారు