N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.
ఈ రోజు N. P. కుంట మండల కేంద్రం నందు గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలోనూ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేస్తూ , మండల స్థాయికమిటీ లు, పంచాయతీ కమిటీలు, గ్రామ కమిటీ లు,ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధంగా N. P. కుంట మండల అధ్యక్షులు రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బియస్ మక్బుల్ అన్న గారి అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం
ఈ కార్యక్రమం లో మాజి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారు, రాష్ట్ర ఆక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి గారు,రాష్ట్ర ఎక్సక్యూటివ్ సభ్యులు బత్తల హరి ప్రసాద్ గారు,రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లింగాల లోకేశ్వరరెడ్డి గారు, వెంకటరామి రెడ్డి గారు,రాష్ట్ర పంచాయతీ వింగ్ సెక్రటరీ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,మండల సీనియర్ నాయకులు జగదేశ్వరరెడ్డి గారు, బాలకొండమ నాయుడు గారు,జడ్పిటిసిలు,వైస్ ఎంపీపి లు, ఎంపీటీసీలు,సర్పంచులు,ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, N. P. కుంట మండల వైఎస్ఆర్సిపి, నాయకులు,నూతన కమిటీ అధ్యక్షులు, సభ్యులు, అభిమానులు,జగనన్న వీరాభిమానులు తదితరులు పాల్గొన్నారు

