77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
కదిరి పట్టణం నందు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు
మొదటగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు
అనంతరం కదిరి మదరసా-ఏ- ఫుర్ఖనియా ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

