శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను వ్యక్తిగతంగా అంబటి రాంబాబు దూషించిన విధానం పకృతి కూడా వదలదు
- రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది ఒక రికార్డ్
- తెలుగు రాష్ట్రాలలో ఆయన పోషించిన వారే అన్ని పార్టీలలో ఉన్నారు
- అంతటి గొప్ప నేత చంద్రబాబును అరగంట ఆంబోతు రాంబాబు తిట్టడం సిగ్గుచేటు
- గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చంద్రబాబును దూషించడమే తప్ప చేసింది శూన్యం
- చంద్రబాబును తిట్టినందుకు వైసిపికి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు
- మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావు అనుకోవాలని మాట్లాడిన మనిషి హెలికాప్టర్లో ఏడుకొండల మధ్య కుప్పకూలి భాగాలు దొరకనిటువంటి చావు వచ్చింది
- చంద్రబాబు నామరూపాలు లేకుండా టీడీపీ ని భూ స్థాపితం చేస్తామని చెప్పిన కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు
- ఫోన్ ట్యాంపరింగ్ కేసులో దర్యాప్తుకు సహకరించలేని పరిస్థితులలో కేసీఆర్ ఉన్నాడు.
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతులు తిట్టడం పట్ల శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కదిరిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు ను వ్యక్తిగతంగా అంబటి రాంబాబు దోషించిన విధానం ప్రకృతి కూడా వదలన్నారు రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు చరిత్ర రికార్డు అని తెలుగు రాష్ట్రాల్లో ఆయన పోషించిన వారే అన్ని పార్టీలలో ఉన్నారన్నారు. అంతటి గొప్ప నేత చంద్రబాబును అరగంట ఆంబోతు రాంబాబు తిట్టడం సిగ్గుచేటు అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చంద్రబాబును దోషించడమే పనిగా పెట్టుకున్నారని అందుకు ఫలితం వైసీపీకి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారన్నారు. మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావని అనుకోవాలని మాట్లాడిన మనిషి హెలికాప్టర్ లో ఏడుకొండల మధ్య కుప్పకూలి భాగాలు దొరకనటువంటి చావు వచ్చిందన్నారు. చంద్రబాబును దూషించిన రాజశేఖర్ రెడ్డి తోపాటు మరికొందరి పరిస్థితి ఏమైందో తెలుసుకోలన్నారు. చంద్రబాబు నామరూపాలు లేకుండా టిడిపిని భూస్థాపితం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు ఫోన్ టాపరింగ్ కేసులో దర్యాప్తుకు సహకరించలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు.

