AP

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం: కూటమి నేతలపై కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మన కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు షేక్. బాబ్జాన్ గారి ఆధ్వర్యంలో కదిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పట్టణ C. l. గారికి కంప్లైంట్ ఇచ్చారు…

ఫిర్యాదు లో ని అంశాలు:— గత వారం నుండి కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలను పెడుతూ, ఆ ఫ్లెక్సీలపై గౌ|| పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఫోటో మరియు మాజీ టీటీడీ ఛైర్మన్లు డా|| వై.వి. సుబ్బారెడ్డి(ఎంపీ గారు), శ్రీ భూమన కరుణాకర్‌ రెడ్డి గారి ఫోటోలను వేసి నీచమైన ఆలోచనలను కొనసాగిస్తూ, దాడులకు తెగబడుతూ(శ్రీ అంబటి రాంబాబు, శ్రీ భూమన కరుణాకర్‌ రెడ్డి, శ్రీమతి విడదల రజిని, శ్రీ బ్రహ్మనాయుడు గార్లపైన) ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి, మరొపక్క వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అప్రతిష్టపాలు చేస్తు.* ముఖ్యమంత్రి మరియు కూటమి నేతలు చేసిన అబద్ధపు ఆరోపణలపైన మరియు పోస్టర్లపైన ఎవరి పేరు లేని వైనం, ప్రింటింగ్‌ సంస్థ పేరు లేకపోవడం, ఎవరు ఈ ఫ్లెక్సీలను ఆయా ప్రదేశాలలో ఏవరు ఏర్పాటు చేశారో తెలియని పరిస్థితులలో అబద్ధపు ప్రచారం చేసిన కూటమి నేతలపైన మరియు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని మనమందరం పోలీసుస్టేషన్ కు వెళ్లి పట్టణ C. I గారికి కంప్లైంట్ ఇచ్చారు
ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ఎస్సీ విభాగం వారు, ఎస్టీ విభాగం వారు, యూత్ విభాగం వారు, కౌన్సిల్లర్లు, విద్యార్ధి విభాగం వారు, మహిళా విభాగం,వైస్సార్సీపీ నాయకులు,పాల్గొన్నారు