AP

బేరిపల్లిలో కుక్కల స్వైరవిహారం: గొర్రెల మందపై దాడి, పది గొర్రెలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు!

ఈరోజు బేరిపల్లి కాలనీలో గొర్రెల మందపై కుక్కల దాడి చేయడం జరిగింది ఈ దాడిలో దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగింది ఈ కుక్కల దాడిలో బేరిపల్లి క్వార్టర్స్ లో నివాసం ఉండే అంజనమ్మ అనే గొర్రెల కాపరి మందపై ఈరోజు కుక్కల దాడి జరిగి దాదాపు పది గొర్రెలు నష్టం జరిగింది ఈ కుక్కల గురించి పట్టించుకున్న నాథుడు లేడు కమిషనర్ సార్ గారికి విన్నవించడం ఏమనగా బేరిపల్లి కాలనీలో కుక్కల బెడద గురించి పట్టించుకోవాలని జెట్ న్యూస్ రిపోర్టర్ తరఫున కోరుచున్నాము