AP

కదిరిలో నేరగాళ్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్: గజదొంగ పసుపులేటి సాయికి సంకెళ్లు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా ముద్దాయిల పై కదిరి పోలీసుల ఉక్కు పాదం మోపారు

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 28 కేసుల్లో ముద్దాయి అయినా తనకల్లు మండలం చెందిన పసుపులేటి సాయి అనే భయంకర నేరస్తుడిని

తమదైన స్టైల్ లో నిందితుడు పసుపులేటి సాయికి కోటింగ్ ఇచ్చి చేతులకు బేడీలు వేసి మండే ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు ఆసక్తిగా తిలకించిన పట్టణ ప్రజలు

నేరాలు పాల్పడితే ఎంతటి వారికైనా ఇదే శిక్ష అంటే
నేరస్థలకు హెచ్చరికలు పంపిన కదిరి పోలీసులు..