AP

కోటపల్లిలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ: డాక్టర్ ధర్మరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమం

26-02-2026 తేదిన తనకల్ మండలం, కొక్కంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోటపల్లి సచివాలయం పరోధిలో. వున్న C.G ప్రాజెక్ట్…పాఠశాలలో డాక్టర్ ధర్మ రాజు గారి ఆధ్వర్యంలో 40..మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మరాజు గారు, MPHEO… వెంకటరమణ గారు,C.G.. ప్రాజెక్ట్ స్కూల్ S.O గారు, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ గణేష్ కుమార్ రెడ్డి, MLHP/CHO అయేషా,సచివాలయం ANM పద్మావతి.. KGBV స్కూల్, anms..మరియు ఆశా కార్యకర్తలు..పాల్గొన్నారు సార్.