AP

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారూ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. పేదల జీవన భద్రతను బలోపేతం చేయడం, వారికి సామాజిక గౌరవం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్,పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్,మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా,టీడీపి నాయకులు బాహుద్దీన్, రిజ్వాన్,మౌలాలి,సమీవుల్ల, దిల్దార్, అతావుల్ల,చాంద్ బాషా, తదితరులు పాల్గొన్నారు
#PedalaSevalo #IdhiManchiPrabuthvam #NTRBharosaPensionDistribution #kandikuntavenkataprasad #ManaKadiri