AP

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: ధర్మవరంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

📌ధర్మవరం
ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ గౌరవనీయులు పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల ఇంద్రధనుష్ వరాలలో ఒకటైన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర విభిన్న ప్రతిబావంతుల మరియు వయో వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి గారు,తెలుగు దేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగూర్ ఉమర్ (స్టాలిన్) మరియు దివ్యాంగుల తో కలిసి ధర్మవరం పట్టణం లో గాంధీనగర్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎన్టిఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్ర బాబు నాయుడు గారి చిత్ర పటానికి పాలాబిషేకం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో,తెలుగుదేశం పార్టీ నాయకులు,నాగూర్ హుస్సేన్,ఫణి కుమార్,రాళ్లపల్లి షరీఫ్,జడ్పిటిసి రామాంజనేయులు,ఐ టి డి పి రామకృష్ణ,ముత్తుకూరు బిబీ,రావుల చెరువు కుల్లాయప్ప,విజయ్ చౌదరి,అమరా సుధాకర్,సలీం, కరెంటుఅది, మాబు,బాబావాలి,ఆటోవలి,రఫీ దివ్యాంగులు,తదితరులు పాల్గొన్నారు