*కదిరి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పాల్యం శ్రీనివాస్ రెడ్డి గారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*
డా శ్రీనివాస్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగా లేనందున ఆసుపత్రి లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూన్న విషయం తెలియడంతో వారి స్వగ్రామం కటారుపల్లి లో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు
గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
వారి వెంట టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది

