శ్రీ సత్యసాయి జిల్లా కదిరి:-
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం పీవీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు…
ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద నా మీద నమ్మకం పెట్టి అధికారాన్ని యిచ్చి నన్ను ఎమ్మెల్యే చేశారు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంట కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కి కృషి చేస్తానని టీడీపీ కార్యకర్తలకు తెలిపిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు…
టీడీపీ కార్యకర్తల సొంత లాభం మానుకొని నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మీకు కష్ట నష్టాల్లో నేను మీకు తోడుగా ఉంట తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని టీడీపీ కార్యకర్తలకు బరోసానిచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…
కదిరి పట్టణంలో గొడ్డలి కొని సొంత బాబయిని చంపి మా బాబాయి ని చంపివేశారని దొంగ ఏడుపులు ఏడ్చి ఎన్నికలు అయిపోయిన తరువాత మా బాబాయి ముస్లిం ఆమెను పెళ్ళి చేసుకున్నాడు అంటూ బాబాయి పై చాడీలు చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…
జగన్మోహన్ రెడ్డి నువ్వు కోటి సంతకాల సేకరణ కాదు వంద కోట్లా సంతకాలు సేకరించిన ప్రజలు నిన్ను నమ్మే ఆలోచనలో లేరు అంటూ జగన్మోహన్ రెడ్డి పై మండి పడ్డ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…
కదిరి ఎమ్మెల్యే గా నేను వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్న మీ నాయకుడికి ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి తన పై ఉన్న కేసులను తోరగా తేల్చండి అంటూ పిటిషన్ వేయమని చెప్పండి మండిపడ్డారు…

