హెచ్ వైద్యులు నిర్లక్ష్యం వల్ల తన చేయి కోల్పోయానని (పనిచేయకుండా) జె సి కి ఫిర్యాదు చేసిన వెంకటరమణ అనే వ్యక్తి.. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ శివానందం ను ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని జె సి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంకటరమణ..

