AP

గర్భవతిపై దాడి అమానుషం: జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కందికుంట ఘాటు హెచ్చరిక!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

గర్భవతి సంధ్యారాణి పై జరిగిన దాడి నీ ఖండిస్తూ కదిరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరామర్శించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట…ఎమ్మెల్యే మాట్లాడుతూ….

షెడ్యూల్ కులానికి చెందిన గర్భవతినీ తన్నడం అంటే మీ కార్యకర్తలకు గాని మీకు గాని చిత్తశుద్ధి ఉండాలి జగన్మోహన్ రెడ్డి,

వాస్తవ అవాస్తవాలు తెలుసుకొని మీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి,మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు.

కోటి సంతకాలు చేస్తే ప్రజలు నమ్మరు జగన్మోహన్ రెడ్డి

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ప్రవర్తించే తీరు, మీరు స్పందించే తీరును బట్టి ప్రజలను నమ్ముతారు

మొన్ననే ఒక బిడ్డను, నీటి తొట్టిలో పడి చనిపోవడం జరిగింది, ఒక బిడ్డను పోగొట్టుకొని ఆ కుటుంబం బాధపడుతుంటే

డాక్టర్లను అడిగి తెలుసుకున్నాం తల్లి బిడ్డ క్షేమమని తెలియజేశారు,

ఎవరైతే బాధితులు ఉన్నాడో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా క్షమించే ప్రసక్తి లేదు

షెడ్యూల్ కులానికి చెందిన గర్భవతి తన్నడం అంటే మీ పార్టీ నాయకులకు గాని మీకు గాని, మీ కార్యకర్తలకు గాని చిత్తశుద్ధి ఉండాలి జగన్మోహన్ రెడ్డి,వాస్తవ అవాస్తవాలు తెలుసుకొని మీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. కోటి సంతకాలు చేస్తే నమ్మరు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ప్రవర్తించే తీరు, మీరు స్పందించే తీరును బట్టి ప్రజలను నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ఆ కుటుంబం మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబమే, మొన్ననే ఒక బిడ్డ, నీటి తొట్టిలో పడి చనిపోవడం జరిగింది, ఒక బిడ్డను పోగొట్టుకొని ఆ కుటుంబం బాధపడుతుంటే, మళ్లీ ఇంత దారుణానికి వడి కట్టడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి , డాక్టర్లు అడిగి తెలుసుకున్నాము,తెలుసుకున్నాం తల్లి బిడ్డ క్షేమమని తెలియజేశారు, జరగరాని సంఘటన జరిగి ఉంటే ఎవరు బాధ్యులని ఈ సందర్భంగా తెలియజేశారు, ఎవరైతే బాధితుడు ఉన్నాడో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా క్షమించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేశారు.

బైట్స్

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్