Np కుంట మండల తెలుగు యువత అధ్యక్షుడు గా పడమర నడింపల్లి కి చెందిన రాజశేఖర్ యాదవ్ అను నన్ను నియమించిన సందర్భంగా MLA గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే మన డైనమిక్ కదిరి లెజెండ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన MLA శ్రీకందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి గజమాల తో సన్మానం చేయడం జరిగింది అలాగే నాకు సహకరించిన మాజీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు గారికి ,అలాగే మండల కన్వీనర్ శ్రీరాములు నాయుడు గారికి ,అలాగే క్లస్టర్ ఇన్చార్జి దండే రవి గారికి ప్రత్యేకంగా మా పంచాయతీ నాయకులకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాజీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు ,విజయకుమార్ యాదవ్ ,వేణుగోపాల్ యాదవ్, రత్నమయ్య,రామకృష్ణ, ప్రతాపరెడ్డి, పోమే నాయక్, శంకర్,వెంకటస్వామి,రెడ్డప్ప,సుధాకర్,రాజేష్ యాదవ్,ఆంజనేయులు, బయప్పయాదవ్ ,విజయ్, రితిన్,నాగరాజు పాల్గొన్నారు

