AP

కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎస్టి కమిషన్ మెంబర్ వెంకటప్ప

పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్

గురుకులం పాఠశాలలో నెలకొన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తాం

వందకు వంద శాతం సమస్యలు పరిష్కరిస్తాం

కుళ్ళిన కూరగాయలు పురుగులు పడిన ఆహారం విద్యార్థులకు వడ్డించడంపై వెంటనే స్పందించం

సంబంధిత కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రిన్సిపాల్ పై శాఖపరమైన చర్యలు చేపట్టాం

అంతటితో మా బాధ్యత అయిపోదు 29వ తేదీ లోపల పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాం

మళ్లీ రెండు రోజుల్లో పాఠశాలలను సందర్శిస్తాం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని తెలిపిన ఎమ్మెల్యే.

ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు.