ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా నాకు అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ గారికి ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ భాషా గారికి మరీ ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు షామీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే కదిరి నియోజవర్గ అధ్యక్షుడు నసీరుద్దీన్ ముస్లిం హక్కులను కాపాడుకుంటూ ఇతర వర్గాల వారికి అండగా నిలుస్తూ నాకు ఇచ్చిన ఈ పదవి గౌరవం పెంచుతానని మాట ఇస్తున్నాను..

