AP

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

కదిరి టౌన్ అమీన్ నగర్ నందు కాపురం ముందు షేక్ మహబూబ్ జాన్ వయస్సు 40 సంవత్సరాలు, భర్త షేక్ మసూద్ అను ఆమె కూతురు షేక్ అప్స, వయస్సు 19 సంవత్సరాలు, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తాను మెడికల్ షాపుకు మందులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో , తన కూతురు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, అయితే తన కూతురు కనిపించకపోవడానికి కారణము నల్లచెరువు మండలం బాలేపల్లి తండాకు చెందిన మణికంఠ అనే అబ్బాయి పై అనుమానము ఉన్నదని, అతనే తన కూతుర్ని తీసుకుని వెళ్లి ఉంటాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడము జరిగింది.

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
కదిరి టౌన్ పిఎస్.