AP

లోకేశన్న పుట్టినరోజు వేడుకలు: కదిరిలో “ప్రాణదాతల” సమరానికి ఎమ్మెల్యే కందికుంట పిలుపు!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం 23-01-2026 తేదీన ఉదయం 9:00 A M గంటలకు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బోయే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం లో కదిరి నియోజకవర్గ కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, క్లస్టర్ ,యూనిట్, బూత్ ఇన్చార్జిలు, మండల కన్వీనర్లు,పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మెన్ & వైస్ చైర్మన్,పట్టణ కౌన్సిలర్లు,వార్డు ఇంచార్జీలు,మహిళా నాయకులు , అన్ని విభాగాలకు సంబంధించిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేసి… ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మెగా బ్లడ్ డోనేషన్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపురిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నాయకులు రాజశేఖర్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు