AP

కదిరిలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా

కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని,ప్రారంభించి,ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకొని,
రక్తదానం చేయడానికి విచ్చేసిన కార్యకర్తలకు అభిమానులకు, ఆప్యాయతంగా పేరు పేరున పలకరించి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.