AP

స్వచ్ఛాంధ్ర దిశగా కదిరి ముందడుగు: కుమ్మరవాండ్లపల్లిలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి రూరల్ కుమ్మర వాండ్ల పల్లి సచివాలయం నందు స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..