AP

మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

సత్యసాయి జిల్లా పోలీసు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారి అధ్వర్యంలో కదిరి దత్తా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో పాల్గొని మహిళలను ఉద్ధేశించి మహిళా భద్రత, మహిళల రక్షణకు సంబంధించిన నూతన చట్టాలు, ప్రత్యేకంగా భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కీలక నిబంధనలు, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాను,మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆపద ఎదురైన వెంటనే సహాయం పొందేందుకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణ స్వామి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ నారాయణ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎస్సై బాబ్జన్,మండల ఎస్సైలు,మరియు పెద్ద ఎత్తున మహిళలు, నియోజకవర్గ పోలీస్ అధికారులు పాల్గొన్నారు
#womenchildsafety
#sakthi
#SriSathyasaiDistrict
#police
#kandikuntavenkataprasad