AP

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు మరియు పట్టణానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 57,96,755.00 /- యాబై ఏడు వేల తొంబైఆరువేల ఏడు వందల యాబై అయిదు రూపాయల చెక్కులను కదిరి పట్టణం ఆర్&బి వసతిగృహం నందు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
కదిరి నియోజవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 410 మందికి గాను 3,58,94,050 /- మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంబై నాలుగు వేల యాబై రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.
#CMRF
#Kandikuntavenkataprasad
#NaraChandrababuNaidu
#AndhraPradeshCM