ఎన్.పి.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గుటిబైలు) గ్రామంలో. అనాదిగా జరిగే పండుగ తిమ్మమ్మ మాంబా మహాశివ రాత్రి ఉత్సవాలు ఈ తూరి ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఈశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ నెల 14,15,16 తేదీలలో జరిగే ఉత్సవాలలో కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. మీరు అందరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు పాల్గొని శివానుగ్రహం పొందాలని కోరిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.
#mahasivaratri
#thimmammamarrimanu
#Worldbiggestbanayantree
#guniesbookofrecordstree
#kadiri

