AP

కదిరిలో కార్మిక గర్జన: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల భారీ ర్యాలీ, మానవహారం!

సత్యసాయి జిల్లా కదిరిలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె

కేంద్రం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వ్యతిరేకిస్తూ కదిరిలో ర్యాలీ..

కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు..

ఏఐటీయూసీ,సిఐటియు కార్మిక, కర్షక సంఘాలు,బ్యాంకు ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందితో అంబేద్కర్ సర్కిల్లో మానవహారం

ప్రజా న్యూస్ కదిరి