గౌ. డా.నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారి 69 వ జన్మదినం సందర్భంగా ఆయన ఇంటి ఇలవేల్పు అయిన శ్రీమథ్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రఘువీరా గారి పేరు మీద అభిషేకం, అర్చన చేపించడం జరిగింది.
అపర భగిరథుడు, మా లాంటి యువతకు ఆదర్శం , మాకు మార్గ నిర్ధేశకులు , క్రమశిక్షణ , కఠోర శ్రమ , అన్నింటికీ మించి మానవత్వానికి , నిజాయితీకి నిలువెత్తు రూపం జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు , పెద్దలు శ్రీ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో నచ్చు బాలకృష్ణ యాదవ్, మోహన్ గాందీ, మేదర నాగభూషణమ్, భార్గవ్, గణేష్, మహేష్ , రాఘవేంద్ర , జాఫర్ , సాదిక్ తదితరులు పాల్గొన్నారు

