శ్రీ సత్యసాయి జిల్లా SP సతీష్ కుమార్ గారిని
మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు KS షానవాజ్ గారు.
ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా SP గౌరవనీయులు శ్రీ సతీష్ కుమార్ గారిని సత్యసాయి జిల్లా DCC అధ్యక్షులు & కదిరి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ KS షానవాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సన్మానించడం జరిగింది.

