AP

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

కదిరి నియోజకవర్గం తలుపుల మండలం మేజర్ పంచాయతీ గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
ఈ కార్యక్రమంలో తలుపుల మండలం ఎంపిడివో గారు మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,