AP

కదిరిలో ఘనంగా ‘ప్రత్యూష హాస్పిటల్’ ప్రారంభోత్సవం

*నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యూష హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

కదిరి పట్టణం కాలేజ్ సర్కిల్ నందు ఓల్డ్ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యూష హాస్పిటల్ వారి ఆహ్వానం మేరకు పూజ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు