తలుపులమ మండల కేంద్రానికి చెందిన చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు అనే వ్యక్తి రైస్ బిల్డింగ్ చేసే వస్తువులు తాను తయారు చేస్తానని వాటికి పెట్టుబడిగా కొంత నగదు ఇస్తే కోట్లలో లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రెండు మార్లు 10 లక్షలు తీసుకుని మోసం చేయడంతో పాటు డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో చంపుతానని బెదిరించడంతో వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డీకే బాబుని అరెస్టు చేశామని డిఎస్పి శివ నారాయణస్వామి తెలిపారు.

