AP

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: స్వామివారి రథానికి నూతన గొడుగులు, వస్త్రాల సమర్పణ

శ్రీమత్ ఖాధ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవస్థానం, కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మోత్సవాలు -2026 సం!! సందర్భముగా బ్రహ్మ రధోత్సవము (శ్రీ స్వామి వారి తేరు) నకు కావలసిన నూతన గొడుగులు (చిన్నవి-2, పెద్దవి-2), ధ్వజలు, శంకు చక్రాలు, చిత్రవర్ణ లిఖిత తేరు నూతన వస్త్రములు మొదలగునవి కడపల శ్రీకాంత్ రెడ్డి S/o,శివ గంగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, పెద్దకదపవారి పల్లి, తనకల్లు మరియు నాగేళ్ళ లక్ష్మి నరసింహా ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, దేవళం వీధి, కదిరి వారు సమర్పించియున్నారు.