AP

రాత్రి ప్రజా గరుడ సేవ ఉత్సవంలో పోటీెత్తెన భక్తుల మధ్య …దొంగలించిన మహిళ దొంగ.

రాత్రి ప్రజా గరుడ సేవ ఉత్సవంలో పోటీెత్తెన భక్తుల మధ్య …

ఒక మహిళ మెడలో నుంచి ఐదు తులాలు బంగారు సైన్ తో పాటు మంగళసూత్రం.

దొంగలించిన మహిళ దొంగ. (వయసులో పెద్ద ఆమె దొంగ)

రెప్పపాటులో ఆమెతో పాటు వచ్చిన దొంగలు కు ఇచ్చి పంపించిన ఐదు తులాలు బంగారు చైను.

పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన కదిరి పోలీసులు.