*ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశియున్నశ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం: 08494 – 221066, 221366
email: endow-eokadiri@gov.in, ac_eo_kadiri@yahoo.co.in
*Web Site www.aptemples.ap.gov.in*
*_శ్రీస్వామి వారి హుండీ లెక్కింపు మొత్తం రూ.1,15,10,416/-_*
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము, కదిరి కి సంబందించిన హుండిల లెక్కింపు కార్యక్రమము 16.03.2026 వతేది సోమవారము లెక్కింపు పూర్తి అయినందున నగదుగా రు.1,15,10,416/-లు మొత్తము 35 రోజులకు వచ్చినది.
బంగారు 02 గ్రాములు, వెండి 305 గ్రాములు కలదు.
హుండీల లెక్కింపు కార్యక్రమము ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అధ్వర్యములో లెక్కింపు చేపట్టడమైనది. హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా వెంకటేశ్వరలు, సీనియర్ సహాయకులు, జిల్లా దేవాదాయశాఖ కార్యాలయము వారు హాజరు అయినారు. హుండి లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, యం.జి.రోడ్డు బ్రాంచ్, బి.రామక్రిష్ణరెడ్ది, మేనేజర్, బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Flow to the Official links:::-
https://www.instagram.com/slns_temple_kadiri/
https://www.facebook.com/LakshmiNarasimhaSwamyKadiri
Pageశ్రీమత్-ఖాద్రీ-లక్ష్మీనరసింహ-స్వామి-వారి-దేవస్థానము-కదిరి-పట్టణము-
https://www.facebook.com/profile.php?id=100089703767794
Donations/ Sevas / Darshanam / the Below link for Official Govt Website
https://www.aptemples.ap.gov.in/en-in/home
search temple and type kadiri then display in Devasthanam Name.

