AP

రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులను ఘనంగా సత్కరించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం వెంకట నరసింహ వసంతచార్యుల వారిని సత్కరించిన ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.